IPL Fans Troll RCB For Asking NASA To Help Find Balls Hit By Kohli & ABD || Oneindia Telugu
  • 4 years ago
Indian Premier League (IPL) franchise Royal Challengers Bangalore's (RCB) attempt at tickling the funny bone of social media users backfired on a day NASA found the crash site and debris of India's Chandrayaan-2 Vikram moon lander.
#IPL2020
#IPLauction
#RCB
#viratkohli
#abd
#abdevilliers
#nasa
#chandrayan2
#csk
#mumbaiindians
#cricket

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన ప్రయోగం చంద్రయాన్-2. ఈ ప్రయోగంలో భారత శాస్త్రవేత్తలు అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి సమీపంగా వెళ్లి కుప్పకూలింది. అనంతరం విక్రమ్ ఆచూకీ లభించలేదు. విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీని అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా గుర్తించింది. నాసాకు ధన్యవాదాలు తెలిపిన ఐపీఎల్‌ ప్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. పనిలోపనిగా ఓ రిక్వెస్ట్‌ చేసింది.
Recommended