Vijay Hazare Trophy : Shreyas Iyer To Lead Mumbai, Prithvi Shaw Named Vice-Captain
  • 3 years ago
The Mumbai Cricket Association announced a 22-member squad for the domestic 50-over championships.India batsman Shreyas Iyer, who had missed Syed Mushtaq Ali Trophy as he was recovering from a shoulder injury, was on Wednesday named as captain of the Mumbai team for the Vijay Hazare Trophy beginning on February 20.
#VijayHazareTrophy
#ShreyasIyer
#PrithviShaw
#Mumbaiteam
#SyedMushtaqAliTrophy
#IPL2021
#INDVSENG
#DhawalKulkarni
#AtharvaAnkolekar
#domestic50overchampionships

ఫిబ్రవరి 20 నుంచి విజయ్‌ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. టోర్నీ కోసం అన్ని రాష్ట్రాల జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ టోర్నమెంట్‌కు సలీల్ అంకోలా నేతృత్వంలోని ముంబై సెలక్షన్ కమిటీ 22 మంది సభ్యుల బృందాన్ని బుధవారం ప్రకటించింది. టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో ముంబై జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇక భారత ఓపెనర్ పృథ్వీ షా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
Recommended