IND VS WI 2019, 2nd ODI : Kohli Hilarious Reaction After Shreyas Iyer Celebrates His 50
  • 4 years ago
IND VS WI 2019, 2nd ODI :During the 47th over of the innings, Pant and Iyer took the charge over Roston Chase to slam 31 runs from it, courtesy Iyer's four massive sixes. It's the most amount of runs off an over in ODIs for India, earlier, batting legend Sachin Tendulkar and Ajay Jadeja slammed 29 runs in 1999 against New Zealand in Hyderabad.
#indvswi2019
#IndiavsWestIndies2ndODI
#rishabpanth
#ShreyasIyer
#kuldeepyadav
#kuldephattrick
#viratkohli
#rohitsharma
#klrahul
#cricket


ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 107 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో చెన్నై వన్డేలో ఓటమికి వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ (138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సర్లు), లోకేశ్‌ రాహుల్‌ (104 బంతుల్లో 102; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ (3/52) హ్యాట్రిక్ తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక సిరీస్‌ సమం చేసిన కోహ్లీసేన.. ఆదివారం కటక్‌లో జరిగే మూడో వన్డేలో అమితుమీ తేల్చుకోనుంది.
Recommended