#WatchVideo : Shreyas Iyer Playing Football In The Heavy Rain, Players Felt Down ! || Oneindia
  • 5 years ago
Shreyas Iyer could not play cricket match due to rain, so team started playing football,during the foot ball match funnily the players felt down..!
#ShreyasIyer
#ShreyasIyerfootball
#delhicapitals
#ipl2020
#viratkohli
#rohitsharma
#rishabpanth
#cricket

శ్రేయాస్ అయ్యర్ అండ్ టీం క్రికెట్ ఆడుతుండగా బోరున వర్షం స్టార్ అయింది. ఏం చేయాలో తేలిక క్రికెట్ ఆడాల్సిన జట్టు సరదాగా వర్షం లో ఫుట్ బాల్ ఆడారు. ఈ వీడియో ను శ్రేయాస్ అయ్యర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి..వర్షం వాళ్ళ క్రికెట్ మ్యాచ్ రద్దయితేనేం.. ఆడుకోడానికి ఇంకో దారి ఉందిగా అంటూ పోస్ట్ చేసాడు.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల చల్ చేస్తుంది.
Recommended