Team India West Indies Tour 2019 : Panth,Shreyas Or Shubman Gill,Who Suits For No.4 Position ?
  • 5 years ago
Team India West Indies Tour 2019:Virat Kohli, disappointed with India's World Cup semi-final defeat, will travel to West Indies for the full tour from August 3 to September 3. Earlier, it was reported Kohli along with Jasprit Bumrah would be rested for the T20Is and ODIs.
#teamindiawestindiestour2019
#indvwi
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#cricket
#teamindia

ప్రపంచకప్ ముగియడంతో టీమిండియా త్వరలో ఆరంభమయ్యే వెస్టిండిస్ పర్యటనపై దృష్టి సారించింది. దీంతో విండిస్ పర్యటనకు ఆటగాళ్ల ఎంపిక అటు సెలక్టర్లతో పాటు ఇటు బీసీసీఐకి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే NO.4 స్థానం మళ్లీ మొదటికొచ్చింది.
ప్రపంచకప్‌కు ముందు NO.4 స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే దానిపై పెద్ద చర్చే జరిగింది. ఒకానక సందర్భంలో NO.4 స్థానానికి అంబటి రాయుడు సరిపోయాడని చెప్పిన కోహ్లీ ఆస్ట్రేలియా సిరిస్ అనంతరం మాట మార్చాడు. అంతలో ప్రపంచకప్ రావడం NO.4 స్థానానికి రాయుడికి బదులు విజయ్ శంకర్ చోటు దక్కించుకున్నాడు.
Recommended