AP CM Jagan To Flag Off Ration Door Delivery Vehicles Tomorrow | Oneindia Telugu
  • 3 years ago
Chief Minister Y.S. Jagan Mohan Reddy will flag off a fleet of 2500 ration door delivery vehicles at Benz Circle on January 21 in Vijayawada.
#AndhraPradesh
#RationDoorDelivery
#APCMJagan
#RationEssentials

ఏపీలో రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం.. రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతోంది. ఈ క్రమంలో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా మెరుగుపరిచిన నాణ్యమైన స్వర్ణ రకం బియ్యాన్ని కార్డుదారుని ఇంటి వద్దే మొబైల్‌ వాహనం ద్వారా పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Recommended