#AndhraPradesh : MLA Roja Examines Covid-19 Vaccine Dry Run In Chittoor | Oneindia Telugu

  • 3 years ago
On Friday MLA Roja examined the corona virus vaccine dry run operating at the Puttur Government Hospital in Chittoor district. He said the vaccine would be distributed to the people in stages.
#MLARoja
#Covid19Vaccine
#Chittoor
#CoronaDryRun
#Covid19VaccineDryRun
#AndhraPradesh

రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 5 కోట్ల మంది ప్రజలకు 10 కొట్లవాసీసీని లను సిద్ధం చేసినట్లు నగర నియోజక వర్గ శాసన సభ్యురాలు RK రోజా తెలిపారు. శుక్రవారం చిత్తూరుజిల్లా పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి లో నిర్వహిస్తున్న కరోనా వైరస్ వాక్సిన్ డ్రైరన్ ను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దశల వారీగా ప్రజలందరికీ వాక్సిన్ ను పంపిణీ చేస్తారని అన్నారు.

Recommended