Ind va Aus 2020 : "This Is India’s Greatest Strength Over The Last Couple Of Series"- Aus coach
  • 3 years ago
their greatest strength over the last couple of series has been their discipline. They (India) have been so well disciplined…I have loved the last two Tests because the wickets have been a contest between bat and ball and you have got to work a bit harder and that is what Test cricket is all about,” Langer mentioned at a digital press convention.
#IndvaAus3rdTest
#JustinLanger
#TeamIndia
#RohitSharma
#MohammedSiraj
#AjinkyaRahane
#ShardhulThakur
#JaspritBumrah
#ChateswarPujara
#Cricket

టీమిండియా బౌలింగ్‌పై ఆస్ట్రేలియా హెడ్ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. భారత బౌలింగ్‌ ఎంతో క్రమశిక్షణ, ప్రణాళికబద్ధంగా ఉందని కొనియాడాడు. అయితే సిడ్నీ వేదికగా గురువారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో భారత బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పరిష్కారం కనుగొంటామన్నారు. గాయాల నుంచి కోలుకున్న డేవిడ్ వార్నర్‌, విల్‌ పుకోవ్‌స్కీ జట్టులోకి రావడం ఖాయమని స్పష్టం చేశాడు.
సిడ్నీ టెస్ట్ నేపథ్యంలో వర్చువల్ మీడియా సమావేశం పాల్గొన్న జస్టిన్ లాంగర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Recommended