Ind vs Aus : Ajinkya Rahane Equals MS Dhoni Record With Hat-trick Wins || Oneindia Telugu
  • 3 years ago
India vs Australia: Ajinkya Rahane equals MS Dhoni's Indian record with hat-trick of wins as Test captain
#AjinkyaRahane
#Rahane
#Indvsaus
#Ausvsind
#Indiavsaustralia
#Dhoni

ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా విజయాన్ని అందుకుని విమర్శకుల నోటికి తాళం వేసింది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కూల్చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు విశేషంగా రాణించడంతో పాటు తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానే అద్భుత సెంచరీతో కదం తొక్కడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది.
Recommended