India Vs Australia : Rahane Is A Bowler's Captain : Ishant Sharma
  • 3 years ago
ind vs aus : Stand-in skipper Ajinkya Rahane is a "bowler's captain" whose calm demeanour and clear communication with players should help him lead the team well in remainder of the Test series against Australia, says India fast bowler Ishant Sharma.
#Pujara
#Rahane
#AjinkyaRahane
#CheteshwarPujara
#ViratKohli
#Indvsaus
#Indiavsaustralia
#Melbournetest
#Mcg

న్యూఢిల్లీ: పితృత్వ సెలవులపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ వచ్చాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో తొలి బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే కోహ్లీ ఇండియాకి వచ్చేశాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా అతనికి పితృత్వ సెలవులు మంజూరు చేసింది.
Recommended