#DhanaSaidYuz : Yuzvendra Chahal Marries Youtuber Dhanashree Verma In Gurugram
  • 3 years ago
Royal Challengers Bangalore spinner Yuzvendra Chahal and choreographer Dhanashree Verma have tied the knot with each other in a Hindu ceremony in Gurugram on Tuesday.
#DhanaSaidYuz
#YuzvendraChahal
#dhanashreeverma
#RCB
#YoutuberDhanashreeVerma
#RoyalChallengersBangalore
#Cricket
#TeamIndia

టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్ ఓ ఇంటివాడయ్యాడు. యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మని వివాహం చేసుకున్నాడు. గురుగ్రామ్‌లో వీరి వివాహం కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా జరిగింది. తమ వివాహ ఫొటోలను చహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఆ వెంటనే అతడి స్నేహితుడు పీయూష్ సచ్‌దేవ్ కూడా పెళ్లి ఫొటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Recommended