IPL 2019 : Yuzvendra Chahal Says 'I Want To Represent RCB For The Rest Of My Career' || Oneindia
  • 5 years ago
IPL 2019: Yuzvendra Chahal Says"It's like a family to me, when I came here in 2014 I never thought that I'll play for this franchise. I really enjoy coming to Bengaluru and I only want to play for RCB in the IPL throughout my life."
#IPL2019
#cskvssrh
#msdhoni
#ChennaiSuperKings
#SunrisersHyderabad
#ShaneWatson
#ManishPandey
#KedarJadhav
#BhuvneshwarKumar
#SandeepSharma
#cricket

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడినన్ని రోజులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడాలని ఉందని చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చెప్పుకొచ్చాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో చాహల్ ఆర్సీబీని ఐపీఎల్ రేసులోకి తీసుకొచ్చాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన చాహల్ 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లకు ఇచ్చి పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు. లెగ్ స్పిన్నర్‌గా భారత జట్టు తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన చాహల్ అనేకసార్లు జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహారించాడు.
Recommended