Skip to playerSkip to main contentSkip to footer
  • 11/8/2019
India vs Bangladesh 2019 : Chahal has said that he bears no “hard feelings” towards Rishabh Pant, who had a torrid time behind the stumps in India’s win over Bangladesh yesterday.
#indiavsbangladesh2ndt20
#indiavsbangladesh2019
#indvsbang
#indvbanT20I
#rohitsharma
#rishabpanth
#shikhardhawan
#ravindrajadeja
#hardhikpandya
#ravichandranashwin
#cricket
#teamindia

ఆటగాళ్లు ఎవరూ కావాలని క్యాచ్‌లు, స్టంపులు వదిలేయరు. తప్పిదాలు ఆటలో సహజమే కాబట్టి రిషభ్‌ పంత్‌పై ఎలాంటి కోపం లేదు అని స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ పేర్కొన్నాడు. సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ (43 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 85) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Category

🥇
Sports

Recommended