Ind vs Aus 2020,1st Test : Australia Fails To Secure First Innings Lead In A Day-Night Test

  • 3 years ago
Ind vs Aus 2020,1st Test : In 2001, India has ended Australia's record 16-match winning run and 19 years later, on Friday, they broke another Aussie streak. India bowlers were all over the Australian batters in the ongoing Pink-ball Test match in Adelaide. Ravichandran Ashwin (4), Jasprit Bumrah (2) and Umesh Yadav (3) joined forces to bowl out the hosts on 191, depriving them of a chance to take a first innings lead for the first time in their Pink-ball Test cricket history.
#IndvsAus2020
#ViratKohli
#ChateshwarPujara
#MSDhoni
#MansoorAliKhanPataudi
#MitchellStarc
#AjinkyaRahane
#AusvsIndPinkballTest
#IndvsAus1stTest
#MayankAgarwal
#PrithviShaw
#MitchellStarc
#JaspritBumrah
#ShubhmanGill
#Cricket
#TeamIndia

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య పింక్‌ బాల్‌తో జరగుతున్న తొలి టెస్టు (డే/నైట్)లో కోహ్లీసేన మెరుగైన స్థానంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసి ఆలౌట్‌ అయిన టీమిండియా.. ప్రత్యర్థి జట్టును 191 పరుగులకు కట్టడి చేసింది. పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రాకు తోడు స్పిన్నర్ రవియుచంద్రన్ అశ్విన్‌ రెచ్చిపోవడంతో ఆథిత్య జట్టు బ్యాట్స్‌మెన్‌ బెంబేలెత్తారు. ఒకరి తర్వాత ఒకరిగా పెవిలియన్‌కు క్యూకట్టారు. ఫలితంగా 72.1 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్సింగ్స్ ముగిసింది.

Recommended