#BureviCyclone : తీరం వైపు దూసుకొస్తున్న Burevi Cyclone.. 72 గంటల పాటు భారీ వర్షాలు!

  • 3 years ago
At 5.30 pm on Wednesday, Burevi lay about 70 km east-northeast of Trincomalee (Sri Lanka), 290 km east-southeast of Pamban (India) and 480 km east-northeast of Kanniyakumari (India). It is very likely to move west-northwestwards and cross Sri Lanka coast.
#BureviCyclone
#pfizervaccine
#PMModi
#CovidVaccine
#BureviCycloneUpdate
#RainsInTamilNadu
#RainsInKerala
#IndiaChinaStandOff
#IndiaChinaBorder
#AndhraPradesh

నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మరింత బలపడి బురేవి తుపాన్‌గా మారింది. బురేవి తుపాన్ తీరం వైపు దూసుకోస్తుండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. బురేవి తుపాన్ శుక్రవారం తిరువనంతపురాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Recommended