Cyclone Nivar:Tamil Naduలో కుంభవృష్టి..తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో 145 -155 కిమీ వేగంతో ఈదురుగాలులు!

  • 3 years ago
Tamil Nadu: Rain lashes Chennai, Kanchipuram and othe districts a Cyclone Nivar is expected to make landfall between Karaikal and Mamallapuram later today. Chennai received 120 mm rainfall from 0830 hours yesterday till 0530 hours today, as per IMD.
#NivarCyclone
#Tamilnadu
#HeavyRainsInAP
#RainsInTamilNadu
#Nivar
#Heavyrains
#Andhrapradesh
#GatiCyclone
#Cyclone
#RainsInAP

బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ ధాటికి తమిళనాడు, పుదుచ్చేరి అల్లకల్లోలంగా తయారయ్యాయి. సముద్ర తీరం పోటెత్తుతోంది. భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నివర్ తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ.. అది మరింత ఉగ్రరూపాన్ని దాల్చుతోంది. పెను తుఫాన్‌గా రూపాంతంరం చెందింది.

Recommended