Cyclone Nivar : దక్షిణకోస్తా, రాయలసీమపై నివర్‌ తుపాను ప్రభావం ? అధికారులు అప్రమత్తం!

  • 3 years ago
cyclone nivar to cross the coast betwen mamallapuram and karaikal of tamilnadu near puducherry tomorrow and it will impact on south coastal and rayalaseema districts in andhra pradesh, as per the state disaster management deparment.
#NivarCyclone
#Tamilnadu
#HeavyRainsInAP
#RainsInTamilNadu
#Nivar
#Heavyrains
#Andhrapradesh
#NivarEffectOnAP
#GatiCyclone
#Cyclone
#RainsInAP

నివర్ తుపాను ముప్పుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రజలు హడలిపోతున్నారు. repu వేకువ జామున వరకు నివర్ తుపాను దెబ్బకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 27వ తేదీ నాటికి తమిళనాడులో నివర్ తుపాన్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వైపు మళ్లుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Recommended