#BureviCyclone : తీవ్ర రూపాన్ని దాల్చుతున్న Burevi Cyclone.. తీరాన్ని దాటేదెప్పుడంటే..!

  • 4 years ago
Burevi Cyclone : The Cyclonic Storm ‘Burevi’ has formed over southwest Bay of Bengal and is centred about 370 km east-southeast of Trincomalee (Sri Lanka), 600 km of Pamban and 770 km of Kanniyakumari. The met officials said the storm is likely to intensify further during the next 12 hours and cross Sri Lanka coast close to Trincomalee during the evening/night of December 2 as a cyclonic storm with a wind speed of 75-85 kmph gusting to 95 kmph.
#BureviCyclone
#BureviCycloneUpdate
#RainsInTamilNadu
#RainsInKerala
#BayofBengal
#Tamilnadu
#HeavyRainsInAP
#Burevi
#Heavyrains
#Weather
#ChennaiRain
#Andhrapradesh
#CycloneEffectOnAP
#GatiCyclone
#Cyclone
#StayHome
#RainsInAP
#Chennai


బంగాళాఖాతంలో ఏర్పడిన బురెవి తుఫాన్ మరింత తీవ్ర రూపాన్ని సంతరించుకోనుంది. పెను తుఫాన్‌గా మారనుంది. శుక్రవారం ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతోన్న బురెవి.. తమిళనాడు దక్షిణ జిల్లాల్లో తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Recommended