For the devotees who cannot go to Sabarimala, it seems that the famous Ayyappa temples in the state of Andhra Pradesh are preparing to offer irumudis and worships. #SabarimalaTemple #AndhraPradeshAyyappatemples #LordAyyappa #SabarimalaAyyappaDarshan #Kerala #sabarimalaayyappadeeksha #devotees #AyyappaSwamiirumudis #Keralagovernment #MandalamMakaravilakkuseason #SabarimalaTempleReopen
శబరిమల వెళ్ళలేని భక్తులకోసం , ఇరుముడులు సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ అయ్యప్ప దేవాలయాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లాలోని అయ్యప్ప ఆలయాలలో భక్తులు ఇరుముడులు సమర్పించడం కోసం ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు.