US Election 2020:అధికార బదిలీ చేయాల్సివస్తే... చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేస్తున్నాం!-White House
  • 3 years ago
The Trump administration has done “everything statutorily required” to do in the event of a transition, the White House has said, asserting that a constitutional process is being played out to determine the winner of the November 3 presidential election.
#USElection2020
#DonaldTrump
#WhiteHouse
#JoeBiden
#KamalaHarris
#BarackObama
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించినప్పటికీ.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. రిగ్గింగ్ చేసి గెలిచారంటూ జో బైడెన్‌పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది.
Recommended