H-1B Visa New Rules: Indian Techies చావుకొచ్చిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు| US Presidential Elections
  • 4 years ago
The Trump administration announced an overhaul of the H-1B visa program for high-skilled foreign workers that will require employers to pay H-1B workers significantly higher wages, narrow the types of degrees that could qualify an applicant and shorten the length of visas for certain contract workers.

#USPresidentialElections
#H1BVisaNewRules
#H1Bworkershigherwages
#USElections2020
#IndianTechies
#Indiantechworkforce
#DonaldTrump
#JoeBiden
#COVID19
#PresidentialDebate
#Americanworkers
#H1BVisa
#DonaldTrump
#h1b
#Trump
#India
#Usa


గత అధ్యక్ష ఎన్నికల్లో స్థానిక సెంటిమెంటును రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన ట్రంప్... ఈసారి కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ముంగిట్లో స్థానికతకు పెద్ద పీట వేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో విదేశీ ఉద్యోగులకు జారీ చేసే హెచ్1-బీ వీసాలకు పరిమితులు విధిస్తూ మంగళవారం(అక్టోబర్ 5) ఆదేశాలు జారీ చేశారు.
Recommended