US Presidential Elections : Uncertainity ట్రంప్‌ కరోనాతో అనిశ్చితి- చేతులెత్తేస్తున్న విశ్లేషకులు
  • 4 years ago
US Presidential Elections: Uncertainity prevails over us elections 2020 after republican presidential candidate trump affected to covid 19 and recent pandemic situation in the country.
#USPresidentialElections
#USPresidentialDebate
#DonaldTrumpCoronadiagnosis
#Debates2020
#USElections2020
#USElectionhistory
#USPresidentialElections
#UnitedStates
#DonaldTrump
#JoeBiden
#COVID19
#PresidentialDebate
#Taxes

అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు వచ్చే నెలలో జరిగే ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బిడెన్‌ మధ్య హోరాహోరీ కొనసాగుతున్న సమయంలోనే ట్రంప్‌ కరోనా పాలవ్వడం, ఆ తర్వాత అధ్యక్ష అభ్యర్ధుల రెండో విడత చర్చకు డుమ్మా కొట్టాలని నిర్ణయించడంతో ఇప్పుడు ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది.
Recommended