The International Cricket Council (ICC) Board announced a minimum age policy for International cricket on November 19, 2020. As per the policy, a player must be at least 15-years-old to play cricket globally. #ICC #InternationalCricket #Cricket #InternationalCricketCouncil #BCCI #TeamIndia #agepolicyincricket #Cricketers
అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయాలంటే ఇకనుంచి వయసు అనివార్యం అయింది. అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి కనీస వయసును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా నిర్ధారించింది. ఇకపై కనీసం 15 ఏళ్లు నిండితేనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వనున్నారు.