BCCI president Sourav Ganguly has been appointed as the Chairman of the ICC men’s Cricket Committee, the game’s governing body said on Wednesday. #SouravGanguly #AnilKumble #Cricket #ICCMensCricketCommittee #BCCI #ICC #RahulDravid #RohitSharma #ViratKohli #TeamIndia
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పురుషుల కమిటీ చైర్మన్‌గా భారత మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీనే బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు ఈ పదవి బాధ్యతలను నిర్వర్తించిన భారత దిగ్గజ క్రికెట్ అనిల్ కుంబ్లే నిబంధనలకు మేరకు తప్పుకున్నాడని, అతని స్థానాన్ని దాదా భర్తీ చేస్తాడని తెలిపింది.