Hindupuram MLA and movie Actor Nandamuri Balakrishna made interesting comments on the corona vaccine. The corona vaccine did not come .. Balakrishna made comments on vaccine
కరోనా వ్యాక్సిన్ విషయంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ రాలేదు.. అసలు వ్యాక్సిన్ రాదు అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.