India registers record one-day spike of 83,883 coronavirus cases; tally over 38 lakh The number of recoveries in India surged to 29,70,492 as 68,584 cases were reported discharged from coronavirus treatment on Thursday. #Indiafightscorona #Coronavirusindia #Coronavirus #Andhrapradesh #Karnataka #Tamilnadu #Maharashtra
గడిచిన 24 గంటల్లో మనదేశంలో 11,72,179 శాంపిల్స్ పరీక్షించారు. భారత్‌లో ఇప్పటి వరకు 4 కోట్ల 55 లక్షల 9,380 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.