CSK vs MI : It Does Hurt Where We Are At This Stage In IPL 2020 - MS Dhoni || Oneindia Telugu

  • 4 years ago
IPL 2020: MS Dhoni wants to try youngsters in CSK’s remaining matches. A few more who are on the bench will get games in the coming three games,” said Dhoni after the match.
#CSKvsMI
#IPL2020
#MSDhoni
#MumbaiIndiansbeatChennaiSuperKings
#IshanKishan
#QuintondeKock
#RohitSharma
#CSK
#AmbatiRayudu

వరుస పరాజయాలతో టోర్నీ ఈ స్థాయికి దిగజారిపోవడం చాలా బాధగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘన విజయాన్నందుకున్న విషయం తెలిసిందే.

Recommended