Watch AP CM Jagan launches 'Jagananna Vidya Kanuka' scheme for government schools children up to 10th standard #JaganannaVidyaKanuka #APCMJagan #studentkits #uniforms #VidyaKanukakits #books #schoolbags #students #YSJaganCares #EducationReformsInAP
విద్యా కానుక పథకం ద్వారా సీఎం జగన్ ప్రతి ఇంటికి పెద్దన్నలా నిలిచారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పథకాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు.