IPL 2020: SRH Batting Highlights,Teenagers Priyam Garg,Abhishek's Show | CSK V SRH | Oneindia Telugu
  • 4 years ago
IPL 2020, SRH vs CSK: The 19-year-old batsman Priyam Garg 50 runs off 23 balls while smashing six boundaries and a six to set a respectable total against SRH.
#IPL2020
#SRHvsCSK
#PriyamGarg
#FafduPlessisBoundaryLineCatch
#AbhishekSharma
#SunrisersHyderabad
#ChennaiSuperKings
#DavidWarner
#PriyamGargmaidenIPLfifty
#AmbatiRayudu
#MSDhoni
#MSDhonisixes
#KaneWilliamson
#PiyushChawla

యమ్ గార్గ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 నాటౌట్), అభిషేక్ శర్మ(24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) అద్భుతంగా ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ 165 పరుగుల టఫ్ టార్గెట్‌ను నిర్ధేశించింది. 69 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఈ చిచ్చర పిడుగులు 77 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది.
Recommended