Rhea Chakraborty's Parties Financed By Sushant, Claims Farmhouse Manager | Oneindia Telugu

  • 4 years ago
The Manager said, "Rajat Mewati told me that Rhea used to party while Sushant slept downstairs. Shruti Modi started coming from July 2019. After Rhea came in, their island trips increased.
#RheaChakraborty
#SushantSinghRajput
#NCB
#Bollywood
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Mumbai
#KKSingh
#AnkitaLokhande
#Sorrybabu

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి చేసిన నిర్వాకాలన్ని ఒక్కొక్కటిగా జాతీయ ఛానెళ్లు బయటపెడుతున్నాయి. తాజాగా ఈ మరణం కేసు దర్యాప్తులో కీలకంగా మారే సాక్ష్యాన్ని సుశాంత్ ఫామ్‌హౌస్ మేనేజర్ బయటపెట్టారు. జాతీయ ఛానెల్‌ రిపబ్లిక్‌కు మాజీ మేనేజర్ రజత్ మెవాటి అత్యంత కీలక విషయాలను వెల్లడించారు.

Recommended