Skip to playerSkip to main contentSkip to footer
  • 9/7/2020
Tough situations ahead for Rhea Chakraborty in sushant singh rajput case.
#RheaChakraborty
#SushantSinghRajput
#SushantSinghRajputCase
#Bollywood
#Mumbai
#ShowikChakraborty
#IndrajitChakraborty
#Kanganaranaut

ముంబయి: తన క్లయింట్‌ రియా చక్రవర్తి అరెస్టుకు సిద్ధంగా ఉన్నారని న్యాయవాది సతీష్‌ మాన్‌షిండే పేర్కొన్నారు. ఆమె ముందస్తు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసులో ఆయన ప్రియురాలు రియా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Category

🗞
News

Recommended