Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. Here is the Episode 6 Highlights.In first weekend Abijeet, Sujatha and Gangavva saved from eliminations
బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ సరదాగా జరిగిపోయింది. 6వ రోజు ఆటలో ఇంటి సభ్యుల జోష్ మరింత పెరిగింది. గంగవ్వతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వానలో, స్విమ్మింగ్ పూల్‌లో ఆడుతూ ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మలిచేందుకు ప్రయత్నించారు. హోస్ట్ నాగార్జున