Bigg Boss Telugu 4 : Episode 2 Highlights,కరాటే కళ్యాణి Vs అభిజిత్ || Oneindia Telugu
  • 4 years ago
Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. The show started with electrifying start with introducing contestants of the show along with The promotional songs. In this juncture, Day 2 highlights of Bigg Boss Telugu 4. Part of the show, Gangavva Satires on Karate Kalyani.
#BiggBossTelugu4
#BiggBossTelugu4Episode2Highlights
#Gangavva
#KarateKalyani
#Noelsean
#Abhijeeth
#DethadiHarika
#JordarSujatha
#KingNagarjuna
#BiggBossTelugu
#AmmaRajasekhar
#tollywood

బిగ్ బాస్ telugu season 4 lo రెండో రోజునే అసలు రచ్చ మొదలు కావడంతో మూడోరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఇక తొలి వారం నామినేషన్స్‌లో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వలు ఉండటంతో ఆట రంజుగా సాగుతోంది. ఒకవైపు గంగవ్వకు ఓట్ల వరద పారుతుండగా.. హౌస్‌లో ఏడుపులు, గోలలు, ఓదార్చడాలు, కార్యక్రమాలతో రచ్చ గా మారింది. మంగళవారం నాటి ఎపిసోడ్ 03 హైలైట్స్..
Recommended