Bigg Boss Telugu Season 3 : Episode 15,Day 14 Highlights || Filmibeat Telugu

  • 5 years ago
Bigg Boss 3 season started with Nagarjuna as host. On day one, Shock for Sreemukhi, Baba Bhaskar. These along with some other celebraties nominated for elimination. Hema out from the bigg boss show, This week Jaffar Babu goes out from the Show.
#Bigg boss3Telugu
#Bigg boss3Teluguepisode15highlights
#srimukhi
#bababhaskar
#vithikasehru
#TamannaSimhadri

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో రెండో ఎలిమినేషన్ చాలా ఎమోషన్స్ మధ్య జరిగింది. ఎలిమినేషన్ ప్రాసెస్ను కంటిన్యూ చేస్తూనే షోను కూడా హ్యాపీగా లీడ్ చేసారు హోస్ట్ నాగార్జున. అలాగే హౌస్ లో నిన్నటి ఫ్రెండ్ షిప్ డే సెలెబ్రేషన్స్ కూడా జరిగాయి. హౌస్లోకి ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు కూడా. ఈ హ్యాపీ హ్యాపీ మూమెంట్స్ మధ్య జాఫర్ ఎలిమినెట్ అయిపోవడం హౌస్ మేట్స్ ను కంటతడి పెట్టించింది. అయితే కాస్త డీటైల్డ్ గా అసలు షో లో ఎం జరిగిందో ఒకసారి చూద్దాం..

Recommended