IPL 2020 : MS Dhoni's Massive Six During Practice Match || Oneindia Telugu

  • 4 years ago
IPL 2020 : On Thursday, CSK shared a video of Dhoni's massive six during their practice game in Dubai. In the video, Dhoni can be seen timing his shot to perfection as the ball goes out of the park straight over Murali Vijay's head, who can be seen fielding at long-on. "Ball lost?" - asks CSK team manager Russell Radhakrishnan while recording the video as a fielder goes to fetch it.
#IPL2020
#CSKvsMI
#MumbaiIndians
#ChennaiSuperKings
#CSK
#MSDhoni
#SureshRaina
#CSKfans
#RCB
#cricket
#teamindia


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌ కోసం యూఏఈకి వెళ్లిన అన్ని జట్లు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 13వ సీజన్‌కు ఇంకా వారం రోజులే ఉండడంతో జట్లన్నీ ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. సెప్టెంబర్‌ 19న అబుదాబి వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య లీగ్ తొలి మ్యాచ్‌ ఆడనుంది.