Congress Leader Jagga Reddy Criticism On CM KCR Over National Party #KCRonNationalParty #CongressLeaderJaggaReddy #NayaBharat #TRS #Congress #Telangana #BJP #TelanganaNationalParty #MamataBanerjee #CMKCR
ప్రాంతీయ పార్టీ వేరు.. జాతీయ పార్టీని నడపడం వేరని, గడప దాటకుండా నాలుగు గోడల మధ్య కూర్చుంటే జాతీయ పార్టీ నడవదని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే నవ్వుల పాలవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.