తెలంగాణ లో మహిళలపై జరుగుతున్న అక్రమాల గురించి తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం గా ఉండటం లేదని ఆరోపిస్తూ.తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మహిళా కమీషన్ ఏర్పాటు కోసం TTDP మహిళలు మౌన పోరాట దీక్ష చేస్తున్నారు. మహిళ సంఘాలను పునరుద్ధరించాలని, మహిళా కమీషన్ ఏర్పాటు చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు