Women are like Glow for our country. At a time when the limited number of girls are home, They are equally talented with their male counterparts. This is a small attempt to say that this is not right! For Women Day. #InternationalWomen'sDay #Indianwomen #womensdaycelebrations #oneindiateluguwomen'sdayvideo
మహిళలు మన దేశానికి ఆభరణాల వంటి వారు..ఒకప్పుడు ఇంటికే పరిమితమైన ఆడవాళ్ళు ప్రస్తుతం అన్నింటిలోనూ రాణిస్తున్నారు. మగ వారితో సమానంగా వారు ప్రతిభ కనబరుస్తున్నారు.అటువంటి ఆడవారిని కొంతమంది అల్లరి పెట్టి ఏడిపిస్తువుంటారు. అలా చేయడం సరికాదని చెప్తూ చేసిన ఈ చిన్న ప్రయత్నమే ఈ వీడియో ! మహిళా దినోత్సవం సందర్భంగా మీ కోసం..