IPL 2020 : 1 CSK Player, 12 Support Staff Members Test COVID-19 Positive || Oneindia Telugu
  • 4 years ago
IPL 2020 will be starting from September 19 onwards and all eight franchises have landed in the UAE and have set up their bases either in Dubai or Abu Dhabi. The entire contingent of all teams was tested on arrival in UAE and had to undergo mandated six-day quarantine in their hotels.However, as per reports, 10-12 members of Chennai Super Kings contingent tested positive for the Coronavirus.
#IPL2020
#CSK
#MSDhoni
#chennaisuperkings
#SureshRaina
#Harbhajansingh
#mumbaiindians
#ravindrjadeja
#ViratKohli
#RohitSharma
#RCB
#cricket
#teamindia

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. సీఎస్‌కే ప్లేయర్ మరియు సహాయక సిబ్బందిలోని 12 మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఫాస్ట్ బౌలర్‌ సహా మిగతా 12 మందిలో సహాయక సిబ్బంది, సోషల్ మీడియా బృందం ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. అయితే వైరస్ సోకిన అందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందట.
Recommended