Skip to playerSkip to main contentSkip to footer
  • 4/25/2021
IPL 2021, Csk vs RCB : Ravindra Jadeja smashes 36 runs in 37-run final over. Csk won by 69 runs
#RavindraJadeja
#MsDhoni
#DhonivsKohli
#Jadeja
#Ipl2021
#ViratKohli
#CskVsRCB
#Chennaisuperkings
#Jaddu

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన హర్షల్ పటేల్ ఒక్క ఓవర్‌తో తనకు వచ్చిన పేరు ప్రతిష్టలను పోగొట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడు ఓవర్ల పాటు చాలా పొదుపుగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీసిన ఈ ఆర్‌సీబీ నయా మ్యాచ్ విన్నర్.. ఆఖరి ఓవర్‌లో మాత్రం తేలిపోయాడు. చెన్నై ఫించ్ హిట్టర్, విధ్వంసకర ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ధాటికి ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును లిఖించుకున్నాడు.

Category

🥇
Sports

Recommended