#VisakhapatnamShipyard : విశాఖపట్టణం షిప్ యార్డులో భారీ ప్రమాదం.. క్రేన్ విరిగిపడి 10 మంది మృతి !

  • 4 years ago

విశాఖపట్టణం షిప్ యార్డులో భారీ ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి యార్డులో ఉన్న క్రేన్ విరిగిపడటంతో పదిమంది అక్కడికక్కడే చనిపోయారు.. పలువురు గాయపడటంతో వారిని హుటా హుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. క్రేన్ శిథిలాలను పక్కకు తొలగిస్తున్నారు..
#VisakhapatnamShipyard
#Visakhapatnam
#HindustanShipyard
#HindustanShipyardLimited
#Crane
#AndhraPradesh