Work From Home Extended For IT Firms, BPOs Till Dec 31 || Oneindia Telugu

  • 4 years ago
The government on Tuesday said it has extended connectivity norms for work from home for IT and BPO companies till December 31. The time period for work from home was expiring on July 31.
#workfromhome
#Coronavirus
#ITcompanies
#BPOcompanies
#DoT
#NASSCOM
#BPOfirms
#Lockdown
#Companies

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు, కంపెనీలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా ఐటీ కంపనీలు తమ ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Recommended