Sushant Singh Rajput : 7.6M లైక్స్ దూసుకుపోతున్న Dil Bechara Trailer, పలు రికార్డ్స్ బ్రేక్!!

  • 4 years ago
Sushant Singh Rajput Dil Bechara trailer gets 4.8 mn likes in less than 24 hrs, beats Avengers Endgame. The trailer of Sushant Singh Rajput's Dil Bechara released on July 6. In less than 24 hours, the trailer garnered more than 4.8 million likes.
#DilBecharaTrailer
#DilBechara
#Bollywood
#Arrahman
#SanjanaSanghi
#Thefaultinourstars
#SushantInOurHeartsForever
#Avengerstheendgame

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బెచారా. ముఖేశ్ చాబ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. కాన్సర్ తో పోరాడుతున్న కిజ్జీ (సంజనా సంఘి)అనే యువతి జీవితంలోకి మన్నీ (సుశాంత్ పాత్ర)వస్తాడు.

Recommended