Supreme Court taken up hearing on Rhea Chakraborty's petition over CBI investigation in Sushant Singh Rajput case. Sc questions Rhea Chakraborty's u Turn over CBI Investigation which are objecting.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన దర్యాప్తును సీబీఐకి అప్పగించడంపై రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదోపవాదనలను వేడివాడిగా జరుగుతున్నాయి. సీబీఐ దర్యాప్తుపై మాట మార్చడంపై రియా తరుఫు న్యాయవాదికి సుప్రీం కోర్టు చురకలు అంటించింది.