Sushant Singh Rajput : రియా పై ఈడీ విచారణ.. సుశాంత్ డబ్బుతో భారీ భవంతులు ! || Oneindia Telugu
  • 4 years ago
Sushant Singh Rajput Case: ED has found Rhea Chakraborty's net worth rose from Rs 10 lakh to Rs 14 lakh in the last few days. According to her Income Tax Returns (ITR) records, her net worth jumped from Rs 10 lakh to Rs 12 lakh, and then Rs 14 lakh. They added that despite a meager net worth, Rhea bought two properties in Mumbai, one in her name and the other in her family members' name.
#RheaChakraborty
#SushantSinghRajput
#KKSingh
#SushantRheaTwist
#ArnabGoswami
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#aliabhatt
#Bollywood
#Mumbai

సుశాంత్ మరణం తర్వాత మేనేజర్ శ్యాముల్ మిరాండా కనిపించకుండా పోయారు. ఆయన అదృశ్యం కావడం అనేక అనుమానాలకు దారి తీసింది. ఈ క్రమంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో బుధవారం విచారణకు హాజరుకావాలని ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది.
Recommended