Telangana New Secretariat Design తెలంగాణా కొత్త సచివాలయం కొత్త డిజైన్.. ఆరు అంతస్తులలో...!!
  • 4 years ago
Telangana government is planning to build a new Secretariat to replace the old Secretariat. Already the design of the new Secretariat is ready. The new Telangana Secretariat is beautifully decorated with six floors. The design was released a while ago by the Telangana government. Telangana Govt demolish a 25-acre Secretariat complex in Hyderabad and to build a new one at a cost of ₹400 crore.

#TelanganaNewSecretariatdesign
#TelanganaSecretariat
#TelanganaSecretariatDemolition
#25acreSecretariatcomplex
#VaastuDosha
#SecretariatArchitecture
#cmkcr
#trs
#congress
#సచివాలయం వాస్తు
#coronavirus
తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం నిర్మాణం విషయంలో దూకుడు పెంచింది. పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ను తయారు చేసింది.
Recommended