Telangana New Revenue Act 2020 : తెలంగాణా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, రెవెన్యూ కోర్టులు రద్దు !
  • 4 years ago
Telangana New Revenue Act 2020, chief minister kcr clarifies on VRO and VRA Employees. as VRO system had already abolished, all the employees will be allotted to irrigation, panchayat raj, municipal departments. The Telangana government also Decided to abolish the Revenue Courts and set up Land Tribunals
#TelanganaNewRevenueAct2020
#VROsystemabolished
#TelanganaRevenueActabolished
#RevenueCourtsabolish
#TelanganaAssembly2020
#LandTribunals
#CMKCR
#NewRevenueActBill
#VROandVRAEmployees
#CMKCRSpeechonNewRevenueAct
#panchayatraj
#municipaldepartments

విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(వీఆర్వో) వ్యవస్థ రద్దు కావడంతో ఇన్నాళ్లూ ఆ విధులు నిర్వహించిన దాదాపు ఐదు వేల మంది ఉద్యోగుల భవితవ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్ఏ)లకు సంబంధించి కూడా గొప్ప
శుభవార్త తెలిపారు. బుధవారం అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుల్ని ప్రవేశపెట్టిన సీఎం.. ఈ సందర్భంగా కీలక అంశాలను వెల్లడించారు.
Recommended