సలహా ఇచ్చినందుకు బ్యాటింగ్ కోచ్‌ గొంతుపై కత్తి పెట్టిన క్రికెటర్ !! || Oneindia Telugu

  • 4 years ago
జింబాంబ్వే మాజీ క్రికెటర్ అయిన గ్రాంట్ ఫ్లవర్ పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా 2014 నుంచి 2019 వరకూ పనిచేశాడు. అదే సమయంల్లో చీఫ్ కోచ్‌గా మిక్కీ ఆర్థర్ ఉన్నారు. అయితే ఈ ఐదేళ్లలో ఓసారి పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళింది.
#YounisKhan
#GrantFlower
#FormerPakbattingcoach
#Zimbabwean
#pakcricketers
#cricketnews

Recommended