NZ v PAK 2020 : Twitter Trolls Fawad Alam For His Unique Batting Stance
  • 4 years ago
Pak's batsman Fawad Alam must be going through a plethora of emotions. The left-handed batsman finally made a comeback in Pakistan's Test team after a wait of 3910 days and 88 Test matches. However, Alam was left disappointed as he saw his near 11-year wait for a return to Test cricket end with a four-ball duck.
#NZvPAK2020
#FawadAlam
#NewZealandvsPak
#YounisAhmed
#JoeRoot
#ChrisWoakes
#cricket

దశాబ్ద కాలం తర్వాత పాకిస్థాన్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఫవాద్ ఆలమ్‌‌పై నెట్టింట జోకులు పేలుతున్నాయి. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని ఫవాద్ చేజార్చుకోవడం ఓ కారణమైతే.. క్రీజులో అతని బ్యాటింగ్ స్టాన్స్ మరొక కారణం. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన పవాద్ అలామ్.. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ శివనరైన్ చందర్‌పాల్ తరహాలో బ్యాటింగ్ స్టాన్స్ తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
Recommended