#SushantSinghRajput : నవంబర్ లో పెళ్లి చేసుకోవాలనుకున్న Sushant.. అంతలోనే ఇలా ! || Oneindia Telugu

  • 4 years ago
రోజురోజుకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన కొత్త మలుపులు తిరుగుతోంది. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనే ప్రశ్న చుట్టూ ఎన్నో ఊహాగానాలు బాలీవుడ్ సినీ ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం పలువురి సెలబ్రేటిస్ పై కూడా పోలీస్ కేసులు నమోదవ్వడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. అయితే సుశాంత్ సింగ్ పెళ్లి చేసుకోవడానికి సిద్దామయ్యారనే విషయం ఒక ప్రాపర్టీ ఏజెంట్ ద్వారా ఇటీవల బయటపడింది.
#SushantSinghRajput
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#RheaChakraborty
#KritiSanon
#Nepotism
#karanjohar
#aliabhatt
#KanganaRanaut
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai

Recommended